: సీబీఐ కోర్టులో లొంగిపోయిన గుజరాత్ ఐపీఎస్ అధికారి


ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తు తిరస్కరించడంతో గుజరాత్ ఐపీఎస్ అధికారి పీపీ పాండే ఈ రోజు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసులో ఆయన నిందితుడుగా ఉన్నారు. ఆయన 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. గుజరాత్ లో అదనపు డీజీపీ(క్రైమ్) గా పని చేస్తున్నారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఆయన అహ్మదాబాద్ జాయింట్ కమీషనర్ గా పని చేస్తున్నారు.

  • Loading...

More Telugu News