: రేపు డీసీసీబీ ఛైర్మన్లతో భేటీ కానున్న ముఖ్యమంత్రి


రాష్ట్రంలో కొత్తగా ఎన్నికయిన డీసీసీబీ, డీసీఎమ్ ఎస్ ఛైర్మన్లతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ సమావేశం జరగనుంది. మరోవైపు ఈ భేటీకి పలు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా హాజరవుతారు.

  • Loading...

More Telugu News