: చర్చలు విఫలం.. ఈ అర్థరాత్రి నుంచి ఏపీఎన్జీవోల సమ్మె


మంత్రివర్గ ఉపసంఘంతో ఏపీఎన్జీవోల చర్చలు విఫలమయ్యాయి. దీంతో, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఎపీఎన్జీవోలు ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెకు సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.

  • Loading...

More Telugu News