: గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ షాకు ఊరట
సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ షాకు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. ప్రతి రెండో శనివారం సీబీఐ ఎదుట హాజరుపై సుప్రీం కోర్టు ఆయనకు మినహాయింపునిచ్చింది. సోహ్రాబుద్దీన్ కేసులో ప్రతి రెండో శనివారం అమిత్ షా సీబీఐ ఎదుట హాజరవుతున్నారు.