: గుంటూరు లో భారీ వర్షం


గుంటూరు పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాలువల లోంచి నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. పాత గుంటూరులోని లోతట్టు కాలనీల్లోకి వాన నీరు చేరింది. నందివెలుగు రోడ్డుపై వాహన రాకపోకలు ఆగిపోయాయి. అయితే, వర్షం కురుస్తున్నా సమైక్య ఉద్యమం మాత్రం ఆగలేదు. గొడుగులు, రెయిన్ కోట్లు వేసుకుని మరీ నిరసనలు తెలుపుతున్నారు సమైక్యవాదులు.

  • Loading...

More Telugu News