: కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ
సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు నేడు లోక్ సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. నేడు, రేపు సభకు హాజరుకావాలని అందులో తెలిపారు.