: తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలకు కారణం కాంగ్రెస్సే: బండారు దత్తాత్రేయ


రాష్ట్రంలో ఉద్యమాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన నవభారత యువ భేరి సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలకు కాంగ్రెస్ దే బాధ్యత అని అన్నారు. ప్రజాప్రతినిథులు ప్రాంతాల వారిగా విడిపోయారని విమర్శించారు. దేశం యావత్తూ మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. 'వెలుగునీడలు' సినిమాలోని 'పాడవోయి భారతీయుడా' పాటను ఆలపించి ప్రజల్లో దేశభక్తి పెంచారు.

  • Loading...

More Telugu News