: కుమార్తె వివాహానికి మోడీని ఆహ్వానించిన బాలకృష్ణ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, టీడీపీ నేత బాలకృష్ణ తన రెండో కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆయనను కలిసిన బాలకృష్ణ ఈ నెల 21 న జరుగనున్న వివాహ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు.