: సీఎంపై ఫిర్యాదు చేసిన లాయర్ల జేఏసీ


ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి బృందం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఆఫీసర్ తిరుపతి రావుకు ఫిర్యాదు చేశారు. సీఎం వారం రోజుల క్రితం ఢిల్లీలో ఓ మాట.. నిన్న విలేకరుల సమావేశంలో మరో మాట చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడం కిందికే వస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News