: సీమాంధ్ర నేతల అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తుంది: దిగ్విజయ్
తెలంగాణ అంశంపై సీమాంధ్ర నేతలు వెలిబుచ్చే అభ్యంతరాలను ఆంటోనీ కమిటీ తప్పకుండా పరిశీలిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తమ అభిప్రాయాలను నేతలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చన్నారు. కమిటీలో తనతోపాటు ఆంటోనీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ ఉంటారని చెప్పారు. తెలంగాణపై అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు.