మంత్రి తోట నరసింహం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్ ను కలిసి రాజీనామా లేఖను అందించారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు తెలిపారు.