: సిద్దార్ధ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ


కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా 9వ రోజు ఆందోళనలు జరుగుతున్నాయి. విద్య, ఉద్యోగ, కార్మిక సంఘాలు విధులు బహిష్కరించాయి. వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని మౌన ప్రదర్శన చేపట్టి ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విద్యార్థుల ర్యాలీతో విజయవాడ, మచిలీపట్నం రహదారిలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News