: మొదలైన పార్లమెంటు సమావేశాలు.. సీమాంధ్ర ఎంపీల 'సమైక్య' నినాదాలు
నాలుగోరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. లోక్ సభ వెల్ లోకి దూసుకెళ్లి ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ అటు రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దాంతో,సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.