: నేడే బైరెడ్డి కొత్త పార్టీ ప్రకటన
రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేడుకొత్త పార్టీని ప్రకటించనున్నారు. తిరుపతిలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో పార్టీ పేరును, ఎన్నికల గుర్తును, పార్టీ అజెండాను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని, ఇకముందు తమ ప్రాంతానికి, పార్టీకి మద్దతు ఇచ్చేవారితోనే పొత్తు పెట్టుకుంటామని కొన్ని రోజుల కిందట బైరెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.