: బీజేపీ కార్పొరేటర్ల అరెస్టు
జీహెచ్ ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు దిగిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎంఐఎం కార్పోరేటర్ పై అనర్హత వేటు పడటంతో.. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థితో ప్రమాణం స్వీకారం చేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు శనివారం దీక్షకు దిగారు. ప్రజా సమస్యలపై స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలన్న డిమాండ్ ను మేయర్, ఎంఐఎం కార్పొరేటర్లు కావాలనే అడ్డుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
- Loading...
More Telugu News
- Loading...