: పాఠ్యాంశాల్లో ఇతర మతాలకూ చోటు: మధ్యప్రదేశ్ సర్కారు


ఇతర మతాలకు సంబంధించిన అంశాలను కూడా పాఠ్యప్రణాళికలలో చేరుస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఊర్దూ స్కూళ్ల సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో భగవద్గీతలోని పలు ఎపిసోడ్లను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. దీనికి అక్కడి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జైన, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం తదితర మతాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రవేశపెట్టనున్నామని ప్రకటన జారీ చేసింది.

  • Loading...

More Telugu News