: లోక్ సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల తీరిది


వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభ్యులు వారి సీట్లలో కూర్చోవాల్సిందిగా స్పీకర్ వారించడంతో కొద్ది సేపటికే ఎంపీలు వెనక్కి తగ్గారు. మరోవైపు, టీడీపీ ఎంపీలు మాత్రం తమ పట్టువిడవకుండా నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News