: హిల్లరీ ప్రసంగిస్తే రూ.కోటి ఇస్తామంటున్న సంస్థ
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తో హారీ వాకర్ ఏజెన్సీ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమె ప్రసంగించే ప్రతి ప్రసంగానికి ఆమెకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. విదేశాంగ శాఖ మంత్రిగా హిల్లరీ సంవత్సరం పాటు వచ్చే ఆదాయం కంటే ఈ ఒప్పందం విలువ ఎక్కువ కావడం విశేషం.
ఇప్పటి వరకు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్, డిక్ షెనీ, ఆల్ గోర్ వంటి ప్రముఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల కంటే హిల్లరీ ప్రసంగానికి భారీగా సొమ్ము చెల్లించేందుకు హారీ వాకర్ సంస్థ అంగీకరించింది.
ఇప్పటి వరకు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్, డిక్ షెనీ, ఆల్ గోర్ వంటి ప్రముఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల కంటే హిల్లరీ ప్రసంగానికి భారీగా సొమ్ము చెల్లించేందుకు హారీ వాకర్ సంస్థ అంగీకరించింది.