: పోలీసుల నిర్లక్ష్యంపై ఉషా మెహ్రా కమిషన్ మండిపాటు


దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు విభాగాల మధ్య సమన్వయం  కొరవడిందని ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయ పడింది. ఢిల్లీలో సామూహిక అత్యాచారం, హత్య సంఘటనలే ఇందుకు నిదర్శనమని కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి ఉషా మెహ్రా అన్నారు.

ఆ ఘటనలో వాడిన బస్సుకు కొన్ని నెలలుగా అనుమతులు లేకుండానే ఢిల్లీ రోడ్లపై యదేచ్ఛగా తిరిగిందని ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది. రవాణా శాఖకు, పోలీసు విభాగాలకు మధ్య
అవగాహన  కొరవడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కమిషన్ తెలిపింది.

  • Loading...

More Telugu News