: నేతల రాజీనామాల ఉపసంహరణ బాధ్యత సీఎం, బొత్సలదే


రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన రాజీనామాల బాధ్యత ఏఐసీసీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు అప్పగించినట్లు తెలుస్తోంది. విభజనపై ఆగ్రహంతో చేసిన రాజీనామాలను ఎలాగైనా ఉపసంహరించుకునేలా నేతలను బుజ్జగించాలని ఏఐసీసీ పరిశీలకులు కుంతియా చెప్పినట్లు సమాచారం. ఆ సాయంత్రం కుంతియాతో క్యాంపు కార్యాలయంలో సీఎం, బొత్స సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News