: కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటికి సమైక్య సెగ 03-08-2013 Sat 13:03 | కేంద్రమంత్రి పళ్లంరాజుకు సమైక్య సెగ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. పళ్లంరాజు రాజీనామా చేయాలంటూ సమైక్యవాదులు డిమాండ్ చేశారు.