: లగడపాటిపై పొన్నం ఆరోపణలకు సవాల్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు ముగ్గురు భార్యలు ఉన్నారన్న దానికి ఆధారాలు చూపాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ ను న్యాయవాది బీవీ రావు డిమాండ్ చేసారు. వివాదాస్పద వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని కోరారు. ఆధారాలు చూపకుంటే క్షమాపణ చెప్పాలన్నారు.