: టీడీపీ ఎమ్మెల్సీ రామ్మోహన్ రాజీనామా


సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఎగసిపడుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కూడా పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ చక్రపాణికి ఫ్యాక్స్ చేశానని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నేడు వెల్లడించారు.

  • Loading...

More Telugu News