: నేను సైతం అంటూ.. మండపేట ఎమ్మెల్యే రాజీనామా


తూర్పుగోదావరి జిల్లా మండపేట శాసనసభ్యుడు జోగేశ్వరరావు పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే పదవిని త్యజించానని జోగేశ్వరరావు తెలిపారు.

  • Loading...

More Telugu News