: మంత్రి విశ్వరూప్ రాజీనామా


రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్రలో చెలరేగిన నిరసన జ్వాలలకు తలొగ్గి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం విశ్వరూప్ తన రాజీనామా పత్రాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందించారు.

  • Loading...

More Telugu News