: భారత బౌలర్ల వికెట్ల వేట


జింబాబ్వేతో నాలుగో వన్డేలో భారత బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీశారు. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా యువ బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 3, కొత్తముఖం మోహిత్ శర్మ 2, లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బతీశారు. దీంతో, ఆ జట్టు పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 42.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది. ఎల్టన్ చిగుంబుర 50 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

  • Loading...

More Telugu News