: బుద్ధ ప్రసాద్ రాజీనామా


సమైక్యాంధ్రకు మద్దతుగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ రాజీనామా చేశారు. క్యాంపు కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందించారు. తెలుగు ప్రజలను విడదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే రాజీనామా చేశానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News