: నిర్ణయాన్ని పున:సమీక్షించండని కోరతాం: మంత్రి పార్థసారథి


సీమాంధ్ర మంత్రులు తమ ప్రాంత ప్రజల ఆగ్రహావేశాలను చవిచూస్తున్న నేపథ్యంలో, రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుండడంతో మేడం ను నిర్ణయం పున:సమీక్షించుకోవాలని కోరతామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అమ్మ ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకని మంత్రి పార్థసారథి ఏమంటున్నారో వినండి. రాజీనామా చేయాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు.

  • Loading...

More Telugu News