: పరిటాల సునీత నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మద్దతుదారు విజయం
టీడీపీ నేతల స్వగ్రామాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వారు బలపరిచిన అభ్యర్థుల్లో అత్యధికులు విజయం సాధిస్తున్నారు. తాజాగా, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులో టీడీపీ బలపరిచిన సర్పంచి అభ్యర్థే గెలుపు నమోదు చేసుకోవడం విశేషం.