: రేపు కడప జిల్లా బంద్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రేపు కడప జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు రాయలసీమ పీపుల్స్ ఫ్రంట్ సభ్యులు. గురువారం నిర్వహించనున్న బంద్ లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని రాయలసీమ పీపుల్స్ ఫ్రంట్ విజ్ఞప్తి చేసింది. దీనికి అన్ని వర్గాలు మద్దతు పలుకుతున్నాయి.