: టీడీపీ@ 5170
ప్రస్తుతం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, టీడీపీ మూడు విడతల ఎన్నికల్లో ఓవరాల్ గా ఆధిక్యం సాధించడం విశేషం. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఇప్పటివరకు 5170 పంచాయతీల్లో జయభేరి మోగించగా, కాంగ్రెస్ 5063 సర్పంచి పదవులతో తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.