: '2015 వరల్డ్ కప్' వెబ్ సైట్ ప్రారంభించిన ఐసీసీ


2015 క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఐసీసీ అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. www.cricketworldcup.com పేరుతో ప్రారంభించిన ఈ సైట్ ద్వారా టోర్నీకి సంబంధించిన సమాచారాన్నంతటినీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నిన్న మెల్ బోర్న్, వెల్లింగ్టన్ లో దీన్ని అధికారికంగా లాంఛ్ చేశారు. 2015 ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఈ భారీ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ధేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News