: డ్రైవర్ ఫోన్లో మాట్లాడడమే ప్రమాదానికి కారణం


స్పెయిన్ లో రైలు పట్టాలు తప్పి 79 మంది మరణించిన ప్రమాదానికి కారణం రైలు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉండడమేనని తేలింది. రైల్లోని డేటా రికార్డింగ్ డివైస్ ఆధారంగా జరిపిన విచారణలో ఈ విషయం స్పష్టమైనట్టు న్యాయస్థానం పేర్కొంది. రైలు వెళ్లాల్సిన మార్గం గురించి మరో రైల్వే అధికారి ఫోన్ చేయగా డ్రైవర్ మాట్లాడుతున్నాడని, సరిగ్గా ఆ సమయంలోనే అతి వేగంగా వెళుతున్న రైలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News