: తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన ఓటర్లు


మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తాజా సమాచారం అందే సరికి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ 41 పంచాయతీల్లో విజయభేరి మోగించడం విశేషం. ఆ జిల్లాలో టీడీపీకి 2, వైఎస్సార్సీపీకి 1, ఇతరులకు 6 పంచాయతీలు దక్కగా.. టీఆర్ఎస్ ఇంకా బోణీ చేయలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 12 సర్పంచి పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా.. ఇతర పార్టీలు బోణీ చేయలేదు. ఇతరులు 19 పంచాయతీల్లో నెగ్గారు. ఇక మెదక్ లో కాంగ్రెస్ కు 13, టీడీపీకి 3 పంచాయతీలు దక్కాయి.

  • Loading...

More Telugu News