: బాంబు పేలుళ్ల కేసులో అనుమానితుడి అరెస్టు


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్ల ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడు పాతబస్తీ నివాసిగా సమాచారం. నిన్న జరిగిన పేలుళ్లలో 16 మంది సామాన్యులు చనిపోగా,117 మందికి తీవ్రగాయాల పాలయ్యారు.

  • Loading...

More Telugu News