: సీమాంధ్ర పేరు 'ఆంధ్రప్రదేశ్'


కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇక ప్రత్యేక రాష్ట్రమని ప్రకటించింది. ఈ క్రమంలో సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్ గానే పిలుస్తామని స్పష్టీకరించింది. ఢిల్లీలో ఏఐసీసీ మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణను చిన్నరాష్ట్రాల డిమాండ్లతో పోల్చేలేమని డిగ్గీ రాజా చెప్పారు.

  • Loading...

More Telugu News