: తెలంగాణపై నిర్ణయాధికారం సోనియాకే .. 7 గంటలకు ప్రకటన


ఏళ్ళ తరబడి నలుగుతున్న ప్రత్యేక రాష్ట్రం అంశం క్లైమాక్స్ కు చేరింది. తెలంగాణపై నిర్ణయం తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకే కట్టబెట్టారు. ప్రస్తుతం సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలకు ముసాయిదా తీర్మానం ప్రతిని ప్రధాని స్వయంగా చూపారు. కాగా, సీడబ్ల్యూసీలో ఏకవాక్య తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏడు గంటలకు కీలక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News