: ఆరంభమైన సీడబ్ల్యూసీ భేటీ
సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనున్నామని పలుచర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం, ప్రకటించడం రెండూ లాంఛనమే. సీడబ్ల్యూసీ సమావేశం కోసం కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసానికి చేరుకున్నారు.