: ఆగస్టు1న కేంద్ర క్యాబినెట్ భేటీ


విభజన రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుండగా.. రేపు, ఎల్లుండి కేంద్ర క్యాబినెట్ భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News