: సుష్మా స్వరాజ్ కు ప్రధాని ఫోన్


సుష్మా స్వరాజ్ కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, సుష్మకు ఫోన్ చేసిన ప్రధాని తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News