: చొరబాటుదారుల్ని మట్టుబెట్టిన సైన్యం 30-07-2013 Tue 11:59 | జమ్మూ కాశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించడంతో గుర్తించిన సైన్యం హెచ్చరించింది. దీంతో వారు కాల్పులకు దిగడంతో సైన్యం వారిని మట్టుబెట్టింది.