: సీఎంతో సీమాంధ్ర నేతల సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు ఏరాసు, గంటా, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వీరశివారెడ్డి సచివాలయంలో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ ఆహ్వానం నేపథ్యంలో తెలంగాణ అంశంపై సీమాంధ్రలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.