: లగడపాటికి సమైక్యాంధ్ర సెగ
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సమైక్యాంధ్ర సెగ తగిలింది. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండు చేసింది. ఈ మేరకు విజయవాడలోని లగడపాటి ఇంటి ఎదుట జేఏసీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు.