: శ్రీశైలంలో నటుడు గోపీచంద్


సినీ నటుడు గోపీచంద్ సతీ సమేతంగా ఈ ఉదయం శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. గోపీచంద్ ఇటీవలే నటుడు శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News