: సరిహద్దుల్లో తీవ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం
జమ్మూ కాశ్మీర్ వద్ద భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సరిహద్దు భద్రతా దళాలు భగ్నం చేశాయి. కేరన్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద పాక్ భూభాగం వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో భద్రతాదళాలు కాల్పులు ప్రారంభించాయి. పరిస్థితి సద్దుమణిగాక గాలింపు చేపట్టగా.. ఒక ఉగ్రవాది మృత దేహం బయటపడింది.