: ఏసీబీకి బుక్కయిన వాణిజ్యపన్నుల అధికారి


నెల్లూరు, సర్కిల్ 2 వాణిజ్య పన్నుల శాఖాధికారి శేషగిరిరావు ఏసీబీ అధికారులకి అడ్డంగా బుక్కయిపోయారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. మందుల దుకాణం అనుమతి రద్దు కాకుండా ఉండేందుకు లక్ష్మీనరసింహ మెడికల్స్ యజమాని దుర్గాప్రసాద్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News