: నికోబార్ దీవులలో ఎగరలేని పక్షి


ఈ ప్రాణి ప్రపంచంలో భారత శాస్త్రవేత్తలు కొత్తగా 130 జీవుల జాడను గుర్తించారు. వీటిలో ఎగరలేని పక్షి కూడా ఉంది. 19 చేపలున్నాయి. 2012లో తాము 133 కొత్త జీవులను గుర్తించామని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ వెంకటరామన్ తెలిపారు. నికోబార్ దీవులలో ఒక పక్షిని కూడా కనుగొన్నామని, ఇది ఎగరలేదని ప్రాథమిక పరీక్షలలో తేలినట్లు చెప్పారు. ఈ పక్షిని ఒక దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి ఇంకా పేరు పెట్టాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News