: ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబు తన పాదయాత్రను రద్దు చేసుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. దిల్ సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఆయనిప్పుడు పార్టీ నేతలతో కలిసి పరిశీలిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు.