: కొండను తవ్వి ఎలుకను పట్టిన కాంగ్రెస్ కోర్ కమిటీ


ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. రెండు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. కాగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా కోర్ కమిటీ భేటీ అనంతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే పార్టీ, ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, యూపీఏ నిర్ణయం కోసం ఎదురు చూద్దామని దిగ్విజయ్ అన్నారు.

  • Loading...

More Telugu News