: ఊరకుక్కల దాడి.. 20 మందికి గాయాలు 26-07-2013 Fri 11:19 | నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఊరకుక్కలు రెచ్చిపోయాయి. దడియాపూర్, నవీపేట, సుభాష్ నగర్ కాలనీలలో వీధుల్లో ఉన్నవారిపై దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి.